Joe Root concedes record-equalling 28 in a single over during third Test win over South Africa The England skipper was desperately chasing a maiden five-wicket haul in Port Elizabeth - but Keshav Maharaj had other ideas
#joeroot
#testcricket
#englandvssouthafrica
#englandtourofsouthafrica2020
#joerootbowling
#engvssa3rdtest
#engvssa2020
#engvssa
#fafduplessis
#engvssahighlights

పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల రికార్డుని జో రూట్ సమం చేశాడు. అదేంటి జో రూట్ బ్యాట్స్‌మన్ కదా... బౌలింగ్‌లో చెత్త రికార్డు ఏంటని అనుకుంటున్నారా?